మంథనిలో ఘనంగా జి.వెంకటస్వామి(కాక) జయంతి

0

బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన గడ్డం వెంకటస్వామి (కాక) జయంతి వేడుకలు మంథనిలో ఘనంగా జరిగాయి.మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు మంథని కాంగ్రెస్ పార్టీ సభ్యులు అందరు స్థానిక మంథని బ్రిడ్జి దగ్గర కాక విగ్రహానికి పూలదండలు వేసి జయంతి  వేడుకలు  ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాక చేసిన సేవలు గురించి తెలిపారు.కాక జీవించి ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఉంటు ప్రజల ప్రక్షాన పోరాడిన కాక జీవితం మనకు స్ఫూర్తిదాయకమని శ్రీధర్ బాబు గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో శశిభూషణ్ కాచే,అజీమ్ ఖాన్ ,సదానందం మరియు యూత్ కాంగ్రెస్ సభ్యులు   బండ కిషోర్ రెడ్డి,గాండ్ల నాగరాజు, ఖాజా మరియు స్థానిక మంథని ప్రజలు పాల్గొన్నారు 

You are able to post comments by logging in through facebook.

comments

Share.

About Author

Comments are closed.