Suvarna Prabhakar Garu

0

మంథనికి చెందిన సువర్ణ ప్రభాకర్ నిటిపారుదలశాఖ లో ఉన్నత స్తాయీ అధికారిగా పనిచేశారు. ప్రధాన ప్రాజెక్టుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. నిటిపారుదలశాఖ లో ఈయన పనితనం తో అంచెలంచలుగా ఎదిగి కమిషనర్ స్తాయీ కి చేరుకున్నారు.

కృష్ణజలాల ద్వార జూరాల ప్రాజెక్ట్ నిర్మాణానికి ఈయన హయంలోనే శ్రీకారం చుట్టారు .విశాఖ ఉక్కు కర్మాగారానికి నిరు అందించే ఏలేరు ప్రాజెక్ట్ నిర్మాణం,తుంగబద్ర హైలెవెల్ కలువ నిర్మాణం ,పెన్నా ,అహోబిల జలాశయాల నిర్మాణం ప్రభాకర్ గారి అద్వర్యం లో జరిగింది.ప్రభాకర్ గారు చీఫ్ ఇంజనీర్ గా ఉన్నపుడు తీవ్ర వరదలు వచ్చాయీ .ఆ సమయం లో ప్రభుత్వం ప్రభాకర్ గారి సేవలు ఉపయోగించుకొని తక్కువ వ్యవధి లో గండ్లు పడ్డ ప్రాజెక్టులకు మరమత్తులు సకాలంలో పూర్తిచేసారు . దినివల్ల పది లక్షల ఎకరాల పంట నష్టం చర్యలు చేపట్టరు.కేంద్ర స్తాయీ సమావేశాలు ,చర్చ వేదికలు,ప్లానింగ్ కమిషన్ ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిదిగా వ్యవహరించారు.

నిటిపారుదలశాఖ లో సేవలు అందించిన ప్రభాకర్ గారిని ప్రపంచ బ్యాంకు కూడా అభినందించింది. అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ మరియు ముఖ్య మంత్రి నంద మురి తారక రామారావు గారిచే అవార్డ్ లు అందుకొని మన మంథనికి గుర్తింపు తెచ్చిన వారి లో ఒకరు మన సువర్ణ ప్రభాకర్ గారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

About Author

Comments are closed.