మంథని జిల్లాగా ప్రకటించాలని వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిరసన

0

మంథని డివిజన్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని యువజన కాంగ్రెస్‌ నాయకులు గాండ్ల నాగరాజు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కడం ఉద్రిక్తతకు దారి తీసింది.గురువారం మంథని తమ్మచెరువు ఉన్న పక్కన ఉన్న వాటర్‌ ట్యాంక్‌ పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేయడంతో చుట్లు పక్కల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి దిగిరావాలని కోరారు. జిల్లా కేంద్రంగా మంథని ని ప్రకటిస్తేనే దిగి వస్తానని తెలిపాడు. అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది కాంగ్రెస్‌ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించి మంథనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.