భక్తుల దాహార్తి తీర్చిన శ్రీపాద ట్రస్ట్

0

శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంథని మండలం గౌతమేశ్వర తీరంకు వచ్చిన భక్తుల దాహార్తి తీర్చడానికి శ్రీపాద ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మంచినీటి సౌకర్యార్థం ప్రజలకు ఎంతోగాను ఉపయోగపడింది.ప్రతి సంవత్సరం శ్రీపాద ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.