ముత్తారంలో శ్రీపాద టాలెంట్‌ టెస్ట్‌

0

ముత్తారం మండలంలోని కేశనపల్లి పంచాయతీ పరిధిలోని దరియాపూర్‌ మోడల్‌స్కూల్‌ విద్యార్థులకు శ్రీపాద టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహించారు. మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బియ్యని శివకుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రసాద్‌, తిరుపతి, అంజి, మహేం దర్‌, సమ్మయ్య, రాజబాబు, విజయ్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.