Sri Devi Bhagavatha pravachanam at Satya Saibaba Temple

0

గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని .. భగవాన్ శ్రీ సత్యసాయి సేవ సంస్థాన్ మంథని వారి ఆద్వర్యం లో శ్రీ దేవి భాగవత ప్రవచన కార్యక్రమము జరుగుచున్నది . దీనికి ప్రవచన కర్తగా  బ్రహ్మా శ్రీ గుండి సీతారామ శాస్త్రి గారు వస్తున్నారు .14-02-2016 నుండి 22- 02- 2016 వరకు ఉదయం 9-30 నుండి 12-30 వరకు , తిరిగి 3 గంటల నుండి 5 గంటల వరకు ప్రవచనం  కొనసాగును .23-02-2016 మంగళ వారము అన్నదానము , 24-02-2016 నాడు వస్త్రదానము నిర్వహించబడును .కావున భక్తులు అధిక సంఖ్యలో రాగలరు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

About Author

Comments are closed.