Sri Avadhanula Narahari Somayajulu Garu

0

శ్రీ అవధానుల నరహరి సోమయాజులు గారు 1927 ప్రభవ నామ సంవత్సరం లో మన మంథని గ్రామం లో జన్మించారు.వీరు గణేష్ శాస్త్రుల వద్ద సంస్కృతం ,వేదం నేర్చుకున్నారు.

వీరు 1968 మార్చ్ లో అగ్నిసోమయాగం చేశారు కావున వీరికి సోమయాజులు అన్న బిరుదు వచ్చింది .1990 లో విజయవాడ లోని ఐలురు వద్ద చైనం అనే యజ్ఞం చేశారు కావున విరీకి చైయనులు అన్న బిరుదు వచ్చింది .

వీరికి లక్ష్మి సౌభాగ్యవతి రాధమ్మ సోమిదేవమ్మతో వివాహం జరిగింది .వీరు అప్పటి రాష్టపతి శంకర్ దయాల్ శర్మ ,పి వి నరసింహారావు ,నందమురి తారక రామరావు ద్వార గౌరవ సత్కారం అందుకున్నారు .

1996 లో భార్య అయిన లక్ష్మి సౌభాగ్యవతి రాధమ్మ గారు మరణించారు .

విరి శేష జీవితం హన్మకొండ లో వారి కుమారులు అయిన డాక్టర్ అవధానుల రాధా కృష్ణయ్య ,మురళీధర్ శర్మ గారి వద్ద గడిపారు. వీరికి హన్మకొండ లో కూడా చాల మంది శిష్యులు ఉన్నారు .అనేక వేద సందేహాలు సోమయాజులు గారి వద్ద తీర్చుకున్నారు .

You are able to post comments by logging in through facebook.

comments

Share.

About Author

Comments are closed.