ఆరోగ్యానికి పైనాపిల్

0

పైనాపిల్ ఎంజైవ్‌‌సుని కలిగి ఉంటుంది. చాలా రకాల చర్మ వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. పైనాపిల్ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. చర్మ ఉపరితలంలో ఉన్నమృత కణాలను తొలగిస్తుంది. దీనిలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మాంగనీస్ ధాతువులు ఉంటాయి. అంతే కాకుండా ఎ, బి6, బి12, సి, డి, కె, ఈ విటమిన్‌లు కూడా ఉంటాయి. పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. పైనాపిల్‌ను తినటం వల్ల ఎముకలు గట్టిపడతాయి. ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం పొందవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు పైనాపిల్‌ను తీసుకుంటే చాలా మంచిది.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.