డిగ్రీ కళాశాలకు ఎన్టీపీసీ సహకారం

0

మంథని మండలం మల్లేపల్లి శివారులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రహరిగోడ లేదని తెలుసుకొని వెంటనే ఎన్టీపీసీ తనవంతు సహాయం అందించి ప్రహరీ గోడను అతి తక్కువ కాలంలో పూర్తి చేసింది.కళాశాల సమస్యలు తెలుసుకొని వెంటనే స్పందించిన  ఎన్టీపీసీ యాజమాన్యానికి కళాశాల ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలిపారు.ఇలా ప్రతి ఒక్కరు తమ గ్రామంలోని కళాశాలల అభివృద్ధికి కృషి చేయాలనీ మనమంథని.కామ్ కోరుతున్నది. 

You are able to post comments by logging in through facebook.

comments

Share.

About Author

Comments are closed.