Nadi Veedhi Friends Youth Ganesh Immersion Celebrations

0

మంథనిలో వినాయక నిమర్జన వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గత ఏడు రోజులుగా వేద పండితులు శ్రీ దూలం రమేష్ సిద్దాంతి అద్వర్యం లో పూజలు అందుకున్న మహా గణపతి నిమర్జనానికి ఈ రోజు బయలుదేలడు. ప్రతి సంవత్సరంలాగే మన రమేష్ సిద్దాంతి గారి ఆద్వర్యంలో నడి విధి యువకులు మరియు వారి మిత్రులు గణేష్ శొభయాత్రలో,  వివిధ విన్యాసాలతో  భక్త జనులను అలరిస్తుండగా రమేష్ సిద్దాంతి అగ్గితో ఉన్న లాటిలను సునాయాసంగా అతి వేగంతో తిప్పుతూ మంత్రముగ్దులను చేసాడు. ఆ లాటిల కాంతిలో నిప్పు రవ్వల మద్య రమేష్ సిద్దాంతి గారు చేసిన ప్రదర్శన పలువురిని ఆచ్చర్యానికి గురిచేయగా పలువురు ప్రశంసలతో ముంచెత్తారు.   .

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.