మంథని బస్టాండ్ ఆధునీకరణకు 44 లక్షలు

0

మంథని ఆర్టీసీ బస్టాండ్‌లో ఆధునీకరణ పనులకు మంత్రులు ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, ఎండీ సోమారపు సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పుట్ట మధు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ పాల్గొన్నారు. రూ. 44 లక్షల నిధులతో ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

About Author

Comments are closed.