విద్యాలయాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం: కడియం శ్రీహరి

0

డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇవాళ జిల్లా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. కాటారం మండలం కొత్తపల్లిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. కమాన్‌పూర్ మండలం సెంటినరీ కాలనీలోని జెఎన్టీయూలో బాలురు, బాలికల వసతి గృహాలకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో ఏ కాలేజీలో కూడా మౌలిక వసతులు కల్పించలేదని పేర్కొన్నారు. తమ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విద్యాలయాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పింస్తుందని స్పష్టం చేశారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

About Author

Comments are closed.