Gulukota Sriramulu

0

గులుకోట శ్రీరాములు 1907 లో మంథని లో జన్మించారు .చందా క్యాంపు నాయకునిగా అండర్ గ్రౌండ్ లో ఉండి నిజాం వ్యతీరేక పోరాటం సాగించారు .కాళేశ్వరం లో ఒక నౌక ఫై సాగిన సాయుధ పోరాటం లో తుపాకీ గుండు వీరి కాలు నుండి దుసుక పోయింది .హైదరాబాద్ స్వతంత్రం వచ్చాక బయటకు వచ్చి సోషల్ పార్టీ నుండి 1952 లో MLA గా ఎన్నికయారు .వీరికి తామ్రపత్రం ఇచ్చారు . శ్రీయుతులు కాచే మురళీధర్ ,గట్టు రామన్న ,పల్లి నరహరి ,దేవ్ల రాజన్న ,అర్.కిష్టయ్య ,పి.కిషన్ రావు , ప్రభాకర్,చొప్పకట్ల చంటయ్య ,దామోదర్ తామన్ మొదలగు వారు స్వతంత్రం పోరాటము లో పాల్గొన్న వారే.ఈ విధముగా మన మంథని తాలుక లో చాల మంది ఉన్నారు .

You are able to post comments by logging in through facebook.

comments

Share.

About Author

Comments are closed.