చెత్త సేకరణ రిక్షాల పంపిణీ

0

మంథని ఎమ్మెల్యే పుట్ట మధు నేడు చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేశారు. స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా ఆయన ఈ రిక్షాలను పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లాలోని మంథని మండల పరిధిలోని 28 గ్రామ పంచాయతీలకు చెత్త సేకరణ రిక్షాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.