First Gazetted Officer Kache Rajanna Garu

0

1882 లో కాచే రాజన్న గారు జన్మించారు .ఆ కాలంలో నడిచి కరీంనగర్ వెళ్లి మెట్రిక్ పరీక్షలో ఫస్ట్ క్లాసు లో పాస్ ఆయినారు. నాగపూర్ నుండి 1911 లో బి .ఎ పట్టా తీసుకోని తరవాత నిజాం ప్రభుత్వం లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా పనిచేసారు .దువ్వం తాలూకా ధారునిగా ప్రభుత్వ ప్రశంశలు అందుకొని జాయింట్ కలెక్టర్ గా ఔరంగాబాద్ ,కరీంనగర్ లో పనిచేశారు ,వారిని అబ్కారి సిరిస్తకు నాజింగా వేయగానే మనసొప్పక సెలవు పెట్టారు .అదే సమయం లో ఆరోగ్యం క్షినించి 1937 లో పరమపదించారు

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.