డిజిటల్ క్లాసుల కోసం ఎల్.ఈ.డి టీవీ అందించిన మంథని వాసులు

0

మంథని పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల లో డిజిటల్ క్లాస్ ల నిర్వహణ కోసం ఎల్.ఈ.డి టీవీ అవసరం కాగా ఈ విషయాన్నీ మన మంథని వెబ్సైట్ నిర్వాహకులు చక్రగారి అరుణ్ కుమార్ ద్వారా తెలుసుకొని చికాగోలో నివసిస్తున్న కు.రాజేశ్వర్ రావు – రాంబాయి ల మనువరాలైన జాహ్నవి ప్రియదర్శిని మరియు కురికల గోపికృష్ణ స్పందించి పాఠశాలకు   ఎల్.ఈ.డి టీవీ  అందించారు.మా అమ్మ గారు అయిన కు.చంద్రకళ మంథని లోని బాలికల ఉన్నత పాఠశాల లోనే చదివారని తిరిగి పాఠశాలకు సాహయం అందించటం మా అదృష్టం అని వారి అనుభవాలను తెలిపారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.