బెండకాయతో షుగర్ కంట్రోల్

0

మన ఇంట్లో వాడే బెండకాయలతో షుగర్‌ను ఇట్టే నియంత్రించవచ్చు. బెండకాయను నీటిలో వేసి, ఆ నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. ఒక బెండకాయను రెండు మూడు ముక్కలు కట్ చేసి, ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. పొద్దున్నే పరగడుపున ఆ నీటిని తాగాలి. దీనివల్ల షుగర్ రాకుండా కిడ్నీ, హైకొలెస్ట్రాల్ , ఆస్తా, అల్సర్‌ను కూడా నివారిస్తుంది.  బెండకాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పచ్చి బెండకాయ తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.