ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు నిరసనగా ర్యాలీ

0

మంథని మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలను తరలింపునకు నిరసనగా సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దని తరలిస్తే ప్రజలు అనేక ఇబ్బందులు పడతారని, అలాగే మంథని మండలాన్ని నూతన జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వారు ఆర్డీవోకు వినతి పత్రం అందించారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.