Challa Pulusu

0

Ingredients

పుల్లటి చల్ల
సెనగ పిండి
బెండకాయ ముక్కలు
మునగ కాయ ముక్కలు
దోసకాయ ముక్కలు
నెయ్యి
ఆవాలు
జీల్లకర్ర
ఇంగువ
కరివేపాకు
ఉప్పు
పచ్చి మిరపకాయలు

Steps

Step -01 :  మొదటగా పుల్లటి చల్లని కవ్వం తో చిలకవలెను .తరువాత దానిలో తగినంత సెనగ పిండి మరియు చిటికెడు ఉప్పు వేసి మరి ఒకసారి చిలకవలెను.
Step -02 :  ఒక బాణిలో పోనీ కొరకు 3 స్పూనులు నెయ్యి,ఆవాలు,జీల్లకర్ర,కలయమాకు(కరివేపాకు),చిటికెడు ఇంగువ,పచ్చి మిరపకాయలు వేయాలి.
Step -03 :  ఆ తరువాత పోనీ లో బెండకాయ ముక్కలు వేసి అవి మగ్గిచాక,మునగ కాయయ ముక్కలు(ముందుగా ఉడికించినవి), దోసకాయ ముక్కలు( రుచి కొలది) వేసుకోవాలి.
Step -04 పోనీ మంచి సెగ మీద ఉన్నపుడు ఆ పుల్లటి చల్లని బాణిలో వంచవలెను….చల్ల చిక్క పడేవరకు గంటె తో కలుపుతూ ఉండవలెను.
Step -05 :  ముద్ద పప్పు తో ఈ  వేడి చల్లా పులుసుని నంచుకొని తింటే ఎంతో రుచి గా ఉంటుంది మరియు ఇది ఎంతో ఆరోగ్య కరమైనది..

–   స్వాతి చక్రగారి

You are able to post comments by logging in through facebook.

comments

Share.

About Author

Comments are closed.