Asha Workers Dharna at Manthani

0

తమకు ప్రభుత్వం కనీస వేతనాలు ఇవ్వాలని ఆశా వర్కర్ల ధర్నా చేసారు .CITU అద్వర్యం లో మండల ఆఫీసు ముట్టడి జరిగింది .సెప్టెంబర్ 2 నుండి నిరవధిక సమ్మె చేపడుతున్నారు.MRO ఆఫీసు లో కనీస వేతనాల కోసం వినతి పత్రం సమర్పించారు.

డిమాండ్స్ :
ఆశా వర్కర్లకు 15000 వేతనం ఇవ్వాలి.
పెడింగ్ బిల్ల్స్ ను చెల్లించాలి .
పెన్షను ,ప్రసూతి సెలవులు కల్పించాలి .
ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి.
ప్రతి గర్బిని ప్రసుతికి పారితోషికం ఇవ్వాలి.
కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ కి 39 నెలల బాకీ గౌరవ వేతనాలు చేలించాలి .
అర్హ్రులు ఆయన వారిని సెకండ్ ANMలు గా తీసుకోవాలి.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

About Author

Comments are closed.