అక్షర స్కూల్ కరస్పాండెంట్ పై చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ వినతి

0

ఇటీవలి కాలంలో గోదావరిఖని బార్ షాపులో ఏగోళపు శ్రీధర్ గౌడ్ తో కలసి మందు పార్టీ చేసుకొని షాప్ యజమానిని తుపాకీతో బెదిరించిన వారితో  అక్షర స్కూల్ కరస్పాండెంట్ అశోకన్ ఉండటం ఉపాధ్యాయ వృత్తికే కలంకమని,విద్యార్థులకు పాఠాలు చెప్పేవాళ్ళు మందుబాబులతో కలసి తిరగటం సిగ్గుచేటు అని వెంటనే ప్రభుత్వం స్పందించి  అతన్ని అక్షర స్కూల్ కి కరస్పాండెంట్ గా తీసివేయాలని ఎంఈఓ  విఠల్ రావు గారిని కోరారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

About Author

Comments are closed.