Palak Puri

0

Ingredients

పాలక్ 2కట్టలు
గోధుమపిండి పావుకిలో
ఓమ చిటికెడు
ఇంగువ చిటికెడు
ఉప్పు తగినంత

Steps

Step -01 : పాలకురను శుభ్రంగా కడగాలి.
Step -02 : కడిగిన పాల కురను మిక్సీ లో మెత్తగా రుబ్బాలి .
Step -03 : గోధుమపిండిలో ఉప్పు,ఓమ,ఇంగువ కలిపి రుబ్బిన పాలకూర పేస్ట్ వేసి కలపి కాసేపు పిండిని నాననివ్వాలి.
Step -04 : కడాయిలో పూరి మునిగేంత నూనె పోసి స్టవ్ పైన ఉంచాలి.
Step -05 : రొట్టెల పీటపైన నూనె రాస్తూ కలిపి ఉంచిన గోధుమ పిండితో పూరీల్లా చేసి నూనెలో వేసి వేపుకోవాలి.

ఇపుడు మనకు కావలిసిన వేడి వేడి పాలక్ పూరి తయారు అయింది

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.