Mukha Vilas Laddu

0

Ingredients

శనగ పప్పు
నెయ్యి
కాజు
కిస్మిస్
జాజికాయ పొడి
చెక్కర
నీళ్ళు

Steps

Step -01 : రెండు గంటలు శనగ పప్పు నానపెట్టండి.
Step -02 : తరవాత ఆ పప్పును రుబ్బాలి .
Step -03 : తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక పాత్ర లో తీసుకోని పొయ్యి మీద పెట్టండి.
Step -04 : తర్వాత కొంచెం నెయ్యిని ఆ పాత్రలో  కలపండి.
Step -05 : ఇపుడు కాజు ,కిస్మిస్ ,జాజికాయ పొడి కలపండి.
Step -06 : ఎర్రగా అయ్యేవరకు వేడి చేయండి .
Step -07 : ఎర్రగా అయిన తరవాత పొయ్యి మించి తీసి పక్కకు ఉంచండి.
Step -08 : తరవాత ఇంకో పాత్రలో లో చెక్కర తీసుకోండి.
Step -09 : దానిలో నీళ్ళను కలిపి వేడి చేయండి.
Step -10 : వేడి చేసిన మిశ్రమం (పాకం) తెగకుండా బంక లాగ రావాలి .
Step -11 : ఇపుడు ఈ పాకాన్ని మొదటి పాత్ర లో కలపండి .
Step -12 : తరవాత మిశ్రమాన్ని లడ్డు ఆకారం లో చిన్న చిన్నగా  చేయండి.
ఇపుడు మనకు కావలిసిన లడ్డు తయారు అయింది

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.