మంథని ఉపాధ్యాయులకు వాసవి క్లబ్ సన్మానం

0

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంథని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పలువురికి సన్మానం చేశారు.తల్లి తండ్రులు జన్మ నిస్తే ఉపాధ్యాయులు సరిఅయిన మార్గం చూపెట్టి మనల్ని అభివృద్ధి భాటలో పయనించేటట్లు చేశారని వాసవి క్లబ్ అధ్యక్షురాలు రావికంటి రేణుక పేర్కొన్నారు.పదవి విరమణ పొందిన పవిత్రం భూమయ్య శోభారాణి,ఒల్లలా లింగయ్య సత్యలక్ష్మి,రేపాల సత్యనారాయణ భాగ్యలక్ష్మి,కుక్కడపు వీరయ్య విజయలక్ష్మి,కొమురవెల్లి తిరుపతి అనసూయ దంపతులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కార్యదర్శి గంప భ్రమరాంభ,కోశాధికారి కుక్కడపు రాధారాణి,వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు 

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.