మంథని నుంచి వని బస్సు ప్రారంభం

0

మంథని ఆర్టీసీ డిపో నుంచి మహారాష్ట్రలోని వనికి కేటాయించిన బస్సును సోమవారం మంథని ఎమ్మెల్యే పుట్ట మధు ప్రారంభించారు. మంథని డిపో నుంచి చంద్రాపూర్‌కు బస్సు సర్వీస్‌ నడుస్తుండగా ప్రయాణికుల సౌకర్యార్థం గగ్గూస్‌ మీదుగా వని వరకు పొడగించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పుట్ట శైలజ, ఎంపీపీ ఏగోళపు కమల, జడ్పీటీసీ మూల సరోజన, మండలపార్టీ అధ్యక్షుడు కొండ శంకర్‌, వైస్‌ ఎంపీపీ వేల్పుల గట్టయ్య, వేగోళపు శంకర్‌గౌడ్‌, ఆరెపల్లి కుమార్‌, డిపో మేనేజర్‌ మల్లేశం, కార్మిక సంఘం నాయకులు కెకె రెడ్డి, సత్యనారాయణరెడ్డి, ఐలయ్యతోపాటు పలువురు పాల్గొన్నారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.