బోనమెత్తిన పుట్ట శైలజ

0

మంథనిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయములో ఘనముగా బోనాల పండుగ నిర్వహించారు.భక్తులు వాడ వాడల బోనాలు ఎత్తి అమ్మవారి గుడికి వచ్చారు.ఎల్లమ్మ తల్లికి మొదటి బొనముగా మంథని సర్పంచ్ పుట్ట శైలజ గారు సమర్పించారు.మంథని ఎం.ల్.ఏ పుట్ట మధు అమ్మ వారికీ పట్టు వస్త్రాలు సమర్పించారు.ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేటర్ కొండ్ర స్టాలిన్ గౌడ్ మరియు స్థానిక ఎంపీటీసీలు,జడ్పీటీసీలు,వార్డ్ మెంబర్లు,స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.