మంథనిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

0

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో స్థానిక మంథని గాంధీచౌక్ లో బతుకమ్మ పండుగ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మంథని మహిళలు,పుర ప్రముఖులు  మరియు చుట్టూప్రక్క పల్లెల నుండి అధిక సంఖ్యలో వచ్చి బతుకమ్మ ఆడారు.బతుకమ్మ పాటలతో మంథని మారుమోగింది.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధుకర్,సర్పంచ్ పుట్ట శైలజ,ఎంపీపీ కమల,జడ్పీటీసీ మూల సరోజన,మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల కిరణ్,జాగృతి నియోజక వర్గ సభ్యులు కర్రు సురేష్ లు పాల్గొన్నారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.