కాళేశ్వరంలో మాజీ మంత్రులు

0

త్రివేణి సంగమంలో గల శ్రీ కాళేశ్వర ముక్తిశ్వరస్వామిని మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు దర్శించుకున్నారు. సోమవారం అంత్య పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం ముక్తిశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.కాళేశ్వర ముక్తిశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయ ఈఓ హరిప్రకాశ్‌రావు మాజీ మంత్రులకు ముక్తిశ్వరస్వామి చిత్రపటాలను అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.