Browsing: Health Tips

Health Tips PINE-apple
0

పైనాపిల్ ఎంజైవ్‌‌సుని కలిగి ఉంటుంది. చాలా రకాల చర్మ వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. పైనాపిల్ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. చర్మ ఉపరితలంలో ఉన్నమృత కణాలను తొలగిస్తుంది. దీనిలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మాంగనీస్ ధాతువులు ఉంటాయి. అంతే కాకుండా ఎ, బి6, బి12, సి, డి, కె, ఈ విటమిన్‌లు కూడా ఉంటాయి. పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. పైనాపిల్‌ను తినటం వల్ల ఎముకలు గట్టిపడతాయి. ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం పొందవచ్చు. బరువు
Health Tips ladies-finger
0

మన ఇంట్లో వాడే బెండకాయలతో షుగర్‌ను ఇట్టే నియంత్రించవచ్చు. బెండకాయను నీటిలో వేసి, ఆ నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. ఒక బెండకాయను రెండు మూడు ముక్కలు కట్ చేసి, ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. పొద్దున్నే పరగడుపున ఆ నీటిని తాగాలి. దీనివల్ల షుగర్ రాకుండా కిడ్నీ, హైకొలెస్ట్రాల్ , ఆస్తా, అల్సర్‌ను కూడా నివారిస్తుంది.  బెండకాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పచ్చి బెండకాయ తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.
Health Tips ginger
0

అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. అల్లాన్ని తలుచుకోగానే ముఖంలో కూడా ఘాటైన ఫీలింగ్ కలుగుతుంది. కానీ అల్లం చేసే మేలు అంతా ఇంతా కాదు…

Health Tips fever
0

జ్వరం :వర్షాకాలం సహజంగానే జ్వరాలు ఎక్కువ. ఈ సమయంలో రకరకాల వైరస్‌లు కొత్త శక్తితో విజృంభిస్తాయి. అలాగే నీళ్లు కలుషితం కావటం వల్ల ఇతరత్రా జ్వరాలూ వ్యాపిస్తుంటాయి…

Health Tips tetanus
0

ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి  ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు. ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము. ఇప్పుడు -- ధనుర్వాతము-Tetanus-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం
Health Tips health-tips
0

1.తాజా మెంతి ఆకులను నూరి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పావుగంట పాటు ఆరనివ్వాలి. తరవాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే యాక్నె, మొటిమలూ, ముడతలూ, బ్లాక్‌ హెడ్స్‌ వంటివి తగ్గుముఖం పడతాయి. 2.అలాగే స్ట్రాబెర్రీలు కొన్నప్పుడు ఆ బాక్స్‌లో అడుగున కొన్ని ఆకులు ఉంటాయి. వాటిని పారేయాల్సిన అవసరం లేదు. మొటిమలు అధికంగా ఉన్నవాళ్లు, ఆ ఆకుల్ని మెత్తగా నూరి ముఖానికి రాసుకుంటే, వాటి చుట్టూ ఉండే వాపు తగ్గుతుంది. 3.రెండు చెంచాల నిమ్మరసానికి, రెండు చెంచాల
1 2